Few instances where mallareddy rocked the show..,

1)మొన్న మా మల్లారెడ్డి కాలేజ్ లో annual day ఉందంటే వెళ్లాం.మల్లారెడ్డి స్పీచ్ ఆదరగొట్టేసాడు.,ఇదిగో చూడండి.
అబ్బబ్బ జబ్బ దబ్బ..,జై తెలుగుదేశం...

కవిత గారి స్పందన..,

(ఈ స్టంట్ ప్రత్యక్షంగా చూసే భాగ్యం మాకు కలిగింది.నవ్వుడే.,నవ్వుడు.కవితకి కూడా నవ్వాగలే. చివర్లో ఏదో పంచ్ వేస్తాదనుకున్నాం.,వేసేసింది కవితక్క.)


2)మల్లారెడ్డెవరు., మల్లారెడ్డి.,( ఆ పక్కన కూర్చున్నాయన expression చూడాలి...,)



3)అమ్మాయిలు గొప్పోడ్ని చూస్కొని పట్టుకోండి..,
4)He can dance as well.,The gabbarsingh..,



5)మహేష్ బాబు సినిమా చూసి M.P అయిన నేను..



ఇప్పటికి ఇవే., మా మల్లారెడ్డి గారికి భావ ప్రకటన సరిగ్గాతెలియదు..ఏదో స్టూడెంట్స్ ని ఉత్సాహపరచటానికి తప్పా నిజానికి
ఇప్పటి వరకూ సీరియస్ గా ఎవర్నీ  ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదాయన.ఇది మా మల్లారెడ్డి కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు.అయినా ఒక వ్యక్తి అన్ని విద్యాసంస్థల్ని నడిపించటం మావూలు విషయం కాదు. 
అన్ని ఫంక్షన్స్ లో బ్లాహ్ బ్లాహ్ స్పీచులిస్తే అస్సలు బాగోదు.కామెంట్స్ ని పట్టించుకోకుండా  ఇలాగే నవ్విస్తూ,ఉత్సాహపరుస్తూ వుండాలని  కోరుకుంటున్నాను.
(..,only for funsake,no offence.,)
                                              -కురచం..,☺

Comments

Popular Posts